బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ కొండా శ్వేతా సత్య యాదవ్
ప్రముఖుల హాజరుకు అడ్డంకులు సృష్టించిన కొంతమంది సొంత పార్టీ నేతలు
ముద్ర, నారాయణపేట:
నారాయణపేట మున్సిపల్ చైర్పర్సన్ గా కొండా శ్వేతా సత్యా యాదవ్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా అధికారికంగా బాధ్యతలు చేపట్టిన...…