సజావుగా ఎన్నికల నిర్వహణకు సహకరించాలి-జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
11వ తేదీలోగా అభ్యర్థులు తమ ఏజెంట్ల వివరాలను సమర్పించాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ముద్ర, వనపర్తి :
మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు ఏజెంట్లను నియామకం చేసుకొని సకాలంలో వారి వివరాలు…