Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Municipal Elections

ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ముఖ్యమైనది : కలెక్టర్ హనుమంతరావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారుల పాత్ర ముఖ్యమైనదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. శుక్రవారం 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల్లో…

పాలమూరు లో బిగ్ ఫైట్

............................................. - మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం - అభివృద్ధి పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కంటతడి - శ్రీనివాస్ గౌడ్ యాక్షన్ కింగ్ అని అంటున్న ఎమ్మెల్యే యెన్నం…

దయాకర్ గెలుపు ఖాయం. ప్రచారంలో పాల్గొన్న నేతల స్పష్టం.

ముద్ర. పరకాల. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాసాని దయాకర్ గెలుపు ఖాయమని ప్రచారంలో పాల్గొన్న నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం 9వ వార్డులోని పలు కాలనీలలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన నేతలు…

మోసపోతే గోస పడుతాం – సబితా ఇంద్రారెడ్డి

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: ఒక్కసారి మోసపోయి రెండు సంవత్సరాలుగా గోసపడుతున్నాం ఈసారి మోసపోకండి బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా రెడ్డి అన్నారు. వికారాబాద్ మున్సిపాలిటీలో బి ఆర్…

ఢిల్లీ నుండి గల్లీకి నిధులు తెచ్చే దమ్ము బీజేపీకే ఉంది-కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్…

కరీంనగర్ లో చేతులెత్తేసిన కాంగ్రెస్ ఓడిపోతుందని తెలిసే కరీంనగర్ కు సీఎం రాకుండా పారిపోయారు ఎంఐఎంకు కాంగ్రెస్ మేయర్ పదవి ఆఫర్ ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ లోపాయికారీ ఒప్పందం గంగుల నీ ముఖం మోదీకి తెలుసా? కేంద్రం నిధులిస్తే...…

సంగారెడ్డి : రేవంత్ రెడ్డి పాలనలో అన్నీ బంద్-ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీశ్ రావు

రూ. కోటి పరిహారం ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా సిగాచీ మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వడంతో కాంగ్రెస్ వైఫల్యం పథకాలు అమలుపై ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బూతులతో సమాధానం చెబుతున్నడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలను బేరీజు వేసుకోండి ఎన్నికల…

నాలుగో వార్డు లో బీజేపీ జోరు.-పుల్ల స్వరూప గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం.

 . ముద్ర. పరకాల. పరకాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నాలుగో వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పుల్ల స్వరూపకు మద్దతుగా ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. నాలుగో వార్డు ఇంచార్జి, జిల్లా కోశాధికారి ఎర్ర రామన్నతో పాటు…

ధర్మపురి ఎన్నికల ప్రచార సభలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..

అధికారంలో ఉన్న సమయంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు.. గుడి పూజాలను.. పల్లకి మోసిన బోయలను పట్టించుకోలేదు.. ఓట్ల కోసం వచ్చే బీఆర్ఎస్ నేతల మాటల నమ్మద్దు.. మాటల మారాఠీలు బీఆర్ఎస్ నాయకులు.. ధర్మపురి: బీఆర్ఎస్ పార్టీ…

బరికి దూరం

మున్సిపల్ ప్రచారానికి కాంగ్రెస్, బీజేపీ సైలెంట్ మోడ్ లో బీఆర్ఎస్ ప్రచారం ప్రారంభించిన సీఎం ఢిల్లీ నుంచి దిగిన బీజేపీ చీఫ్ ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి ఒక్క వారమే గడువు. నామినేషన్ల పర్వం అలా…

మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్ పట్టణంలో భారీ ఫ్లాగ్ మార్చ్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి: వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా, ఐపిఎస్ ఆదేశాల మేరకు, మునిసిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛాయుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలనే లక్ష్యంతో వికారాబాద్ పట్టణంలో వికారాబాద్ సబ్ డివిజన్…