Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana political news

ప్రజా తీర్పును స్వాగతించి అభివృద్ధికి సహకరించాలి – తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజ…

ముద్ర, తాండూర్ : వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రాంత ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆదరణ, మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్ జెండా ఎగిరేయడం చూసి ఓర్వలేక బి ఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మున్సిపల్ చైర్ పర్సన్…

కాంగ్రెస్ నాయకులు గూండా గిరి చేస్తే సహించేది లేదు-బిజెపి జిల్లా అధ్యక్షులు కొండా సత్యా యాదవ్

కామారెడ్డి ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పేటలో బీజేపీ నిరసన ముద్ర, నారాయణపేట: కాంగ్రెస్ నాయకులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ గూండా గిరి చేస్తే సహించేది లేదని బిజెపి జిల్లా అధ్యక్షులు కొండా సత్యా యాదవ్ అన్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి…

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన ఎన్. ఎస్.యు.ఐ యువకులు

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణానికి చెందిన ఎన్.ఎస్. యు.ఐ యువ నాయకులు మజర్ ఆధ్వర్యంలో పలువురు యువకులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సమక్షంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరారు. గులాబి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన…

బీసీలు ఐక్యతతో ముందుకు సాగాలి -మంత్రి వాకిటి శ్రీహరి

సముచిత న్యాయం జరగాలంటే 42 శాతం రిజర్వేషన్లు అవసరం బీసీలను ఒకే వేదికపైకి తీసుకొచ్చేలా కృషి ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉన్న 90కి పైగా ఉన్న బీసీ కులాలు తమ హక్కుల సాధనకు ఐక్యతతో ముందుకు సాగాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి…

హాఫీజ్ పేట్ ఇఫ్తార్ విందులో పాల్గొన్న పీయేసీ ఛైర్మన్ అరికపూడి గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: రంజాన్ మాసం పర్వదినం ను పురస్కరించుకుని హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ లో నిర్వహించిన దవాత్- ఏ - ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా చైర్మన్ గాంధీ…

హస్తినలో కలుద్దాం

  టి. కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ పిలుపు నేడు సీఎం సహా కీలకనేతలంతా హస్తినలోనే నామినేటేడ్ పదవులపైనా చర్చలు ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్ నేతలు హస్తినకు పయనమయ్యారు. మంగళవారం సాయంత్రం ముంబై వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి.. బుధవారం…

రేవంత్ కీ రోల్

మున్సిపల్ ఫలితాలతో మారిన తీరు ఏఐసీసీ దగ్గరా పెరిగిన ఇమేజ్ రాజ్యసభ ఎంపీల ఎంపికలో చక్రం స్థానిక ఎన్నికల గెలుపుతో ఢిల్లీలో దూకుడు కేబినెట్ విస్తరణ ఫై మళ్లీ ఆశలు రేవంత్ లెక్కలకే ఢిల్లీ ఆమోదం..? ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో…

బాల్క సుమన్ గారిని వెంటనే విడుదల చేయాలి -డాక్టర్ మెతుకు ఆనంద్

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి : మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై అక్రమ కేసులు పెట్టి, అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. రాజకీయ కక్ష సాధింపులో…

నేడు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం.. ఏర్పాట్లను పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి: భువనగిరి మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు సోమవారం ఉదయం 11.00 గంటలకు భువనగిరి మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం ఏర్పాట్లను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు…

సీఎం రేవంత్ తో వడ్డేపల్లి ఏఐఎఫ్ బి కౌన్సిలర్ల భేటీ పార్టీ మారట్లేదని స్పష్టీకరణ అభివృద్ధి కోసమే…

ముద్ర, తెలంగాణ బ్యూరో : జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీకి చెందిన ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ (ఏఐఎఫ్ బి) కౌన్సిలర్లు శనివారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని జూబ్లిహీల్స్ లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా…