Take a fresh look at your lifestyle.
Browsing Tag

Telangana Sports News

లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాంల పంపిణీ

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని జడ్పీ మైదానంలో లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులకు స్పోర్ట్స్ యూనిఫాంల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అదనపు ఎస్పీ…

రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ కి ఎంపికైన జిల్లా విద్యార్థులు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : హైదరాబాదులోని హకింపేటలో ఈనెల 27 నుండి నాలుగు రోజులపాటు జరిగే రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశాలకు సిద్దిపేట విద్యార్థులు 20 మంది ఎంపికైనట్లు జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి జంగపల్లి…

స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు

ముద్ర ప్రతినిధి,, మెదక్: తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ జిల్లా స్థాయి ఎంపికలు మంగళవారం మెదక్ జిల్లా కేంద్రంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి 31 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లా యువజన, క్రీడల శాఖ…

పీఎం సంసద్ ఖేల్ మహోత్సవ్ క్రీడాకారుల ప్రతిభకు వేదిక…

* అర్హత సాధించిన టీంలకు అంబేద్కర్ స్టేడియంలో క్రీడా పోటీలు షురూ.. ఖేలోఇండియాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపుమేరకు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ తలపెట్టిన ప్రధానమంత్రి సంసద్…

తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం – ఆసియా పారా గేమ్స్ 2026 భారత జట్టు ఎంపిక కమిటీ సభ్యుడిగా శ్రీ…

తెలంగాణ రాష్ట్రానికి మరో విశిష్ట గౌరవం దక్కింది. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామానికి చెందిన అంతర్జాతీయ పారా సిట్టింగ్ వాలీబాల్ కోచ్ శ్రీ సింగారపు బాబు గారు 2026 ఆసియా పారా గేమ్స్ భారత జట్టు ఎంపిక కమిటీ సభ్యుడిగా…

రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రాష్ట్ర స్థాయి సి ఎం కప్ బాక్సింగ్ పోటీల్లో నిర్మల్ జిల్లా క్రీడాకారులు ప్రతిభను కనబరిచారు. 44 నుంచి 46 కిలోగ్రాముల విభాగంలో అనన్య, 48 నుంచి 50 కిలోగ్రాముల విభాగంలో కీర్తన ప్రతిభ చూపి కాంస్య పతకాలు…

మక్తల్ మినీ స్టేడియం పూర్తయితే జాతీయ స్థాయి క్రీడలు నిర్వహిస్తాం -మంత్రి వాకిటి శ్రీహరి

-కబడ్డీ పురుషుల జట్టు విజేత వనపర్తి.... మహిళల జట్టు విజేత గద్వాల్ - ముగిసిన సీఎం కప్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు -విజేతలకు బహుమతులు ప్రధానం చేసిన మంత్రి ముద్ర, నారాయణపేట: మక్తల్ మినీ స్టేడియం మైదానాన్ని రూ. 25…

ఘనంగా ప్రారంభమైన నాల్గవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ మీట్ పోటీలను ప్రారంభించిన డీజీపీ శివధర్…

33 జిల్లాల నుండి 2,532 మంది క్రీడాకారుల భాగస్వామ్యం ముద్ర, శేరిలింగంపల్లి: తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నాల్గవ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026‘ శుక్రవారం సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో…

9,10న సీఎం కప్ పోటీలకు క్రీడాకారుల ఎంపిక

ముద్ర ప్రతినిధి, భువనగిరి : 2వ ఎడిషన్ సీఎం కప్-2025 జిల్లాస్థాయి క్రీడాకారుల ఎంపిక ఈ నెల 9,10 న నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ధనుంజయ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఎంపికైన క్రీడాకారులకు…