Take a fresh look at your lifestyle.
Browsing Tag

Temple Celebrations

​చిత్తారమ్మ ఆలయంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మి యాగం

ముద్ర కూకట్‌పల్లి: బ్రహ్మాది దేవతల మొదలు మానవుల వరకూ అందరికీ ఐశ్వర్యం, మంగళ సౌభాగ్యాలు ప్రసాదించే శ్రీ లక్ష్మీ అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని కూకట్‌పల్లిలోని శ్రీ శ్రీ శ్రీ చిత్తారమ్మ ఆలయ ప్రాంగణంలో శ్రీ మహాలక్ష్మి యాగం అత్యంత…

నాగర్‌కర్నూల్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో శ్రీ అయ్యప్ప స్వామి జయంతి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తుల భజనలు, కీర్తనల మధ్య ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ వేడుకలను ఆలయ అభివృద్ధి…

కూకట్‌పల్లిలో కనులపండువగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణం ​ముఖ్య అతిథిగా హాజరైన టీపీసీసీ…

ముద్ర కూకట్‌పల్లి : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని కూకట్‌పల్లి నియోజకవర్గవ్యాప్తంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా, కనులపండువగా జరిగాయి. ఆలయాల్లో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారిని…

శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణంలోని శ్రీ రామస్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, ఆయన సతీమణి హాజరై స్వామివారికి…

కళ్యాణం కమనీయం సీతారాముల కళ్యాణం.

ముద్ర,మోత్కూరు; శ్రీరామనవమి సందర్భంగా మండలంలోని దాచారం గ్రామంలో గల శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇంటి కార్యక్రమానికి భక్తులు వివిధ గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు…

బీబీనగర్ లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ముద్ర, బీబీనగర్ : శ్రీరామ నవమి సందర్భంగా బీబీనగర్ మండలం రాఘవాపురం , రుద్రవెల్లి , పల్లెగూడం గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలలో ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్ ప్రత్యేక పూజలు…

కరీంనగర్ ఆదర్శ్ నగర్‌లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : కరీంనగర్ పట్టణం 26వ డివిజన్ ఆదర్శ్ నగర్‌లోని శ్రీ రాజరాజేశ్వర స్వామి, అభయ ఆంజనేయస్వామి దేవస్థానం (శివాలయం)లో శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా…

సిర్సనగండ్లలో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా నిర్వహణ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్: సిర్సనగండ్ల: చారిత్రాత్మక పుణ్యక్షేత్రమైన సిర్సనగండ్లలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కల్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. లోకక్షేమం కోసం జరిగిన ఈ పవిత్ర వేడుకల్లో రాష్ట్ర పర్యాటక,…

శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శం శ్రీరామనవమి పర్వదిన ర్యాలీని ప్రారంభించిన ఎస్పీ

ముద్ర, నారాయణ పేట : శ్రీరాముని జీవితం అందరికీ ఆదర్శమని....సమాజంలో మంచిని స్వీకరించి చెడును వదిలివేయాలని ఎస్పీ వినీత్ కుమార్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శ్రీరామనవమి…

జుంటుపల్లి సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి.

ముద్ర, తాండూర్: వికారాబాద్ జిల్లా యలాల్ మండలంలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం జుంటుపల్లి రామస్వామి ఆలయంలో జరిగిన సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న తాండూర్ శాసనసభ్యులు మనోహర్ రెడ్డి. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు…