జర్నలిస్టుల సంక్షేమానికి తోడ్పాటు అందిస్తాం.. డిస్టిక్ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి…
ముద్ర, కుషాయిగూడ :
జర్నలిస్టుల సంక్షేమానికి తోడ్పాటు నందిస్తామని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ గవర్నర్ సముద్రాల కృష్ణమూర్తి అన్నారు. హెచ్పీ కాలనీ ఉమా ఆప్టికల్స్ అధినేత నేర్లకంటి శ్రీనివాస్ సమకూర్చిన సన్ గ్లాసెస్ చలువ అద్దాలను గురువారము…