మరి కొన్ని గంటల్లో ఉత్కంఠకు తెర,………………..గెలుపేవరిదో
నేడు మున్సిపోల్ ఓట్ల లెక్కింపు
జిల్లాలో 6 మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపుకు ఆయా కేంద్రాల్లోనే కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటు
126 వార్డుల్లో పోలైన 1,39,044 ఓట్ల లెక్కింపు కై 63 టేబుళ్ల ఏర్పాటు
ఓట్ల లెక్కింపు సజావుగా జరిగేలా భారీ భద్రతా…