Take a fresh look at your lifestyle.
Browsing Tag

Yadadri Bhuvanagiri District

శివలింగ వెటర్నరీ మెడికల్ స్టోర్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలో వినాయక చౌరస్తా పి ఎస్ సి ఎస్ బ్యాంక్ ఎదురుగా ఏర్పాటుచేసిన శివలింగ వెటర్నరీ మెడికల్ స్టోర్ ని భువనగిరి ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…

ప్రకృతి రక్షించుకుందాం, వైజ్ఞానిక దృక్పథం పెంపొందిద్దాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం : ప్రజాకవి…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : వైజ్ఞానిక దృక్పథంతోనే మానవ ప్రగతి సాధ్యమని ప్రముఖ ప్రజాకవి డాక్టర్ జయరాజు, విజ్ఞాన దర్శిని వ్యవస్థాపక అధ్యక్షులు రమేష్ అన్నారు. గురువారం ప్రకృతి రక్షించుకుందాం మనే నినాదంతో విజ్ఞాన దర్శిని, నెహ్రూ సెంటర్,…

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తనిఖీ చేశారు. గురువారం భువనగిరి లోని టైమ్స్ కళాశాల, భువనగిరి లోని శ్రీ చైతన్య కళాశాల లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను…

పదవి బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తంగెళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేష్ లు గురువారం భువనగిరి మున్సిపల్ కార్యాలయంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య…

యాదాద్రి కలెక్టర్‌ బదిలీ నూతన కలెక్టర్ గా అనురాగ్ జయంతి..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి కలెక్టర్ ఎం. హనుమంతరావు బదిలీ అయ్యారు. నూతన కలెక్టర్ గా అనురాగ్ జయంతి. 2015 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాగ్ జయంతి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా…

శ్రీరాముడిగా భక్త నరసింహుడు..

హనుమంత వాహన శేవలో దర్శనం.. కన్నుల పండువగా లక్ష్మీ నృసింహుని కల్యాణోత్సవం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : సత్యం, ధర్మం, త్యాగానికి ప్రతీక అయిన శ్రీరామ అలంకారంలో భక్తవత్సలుడు శ్రీ లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవాలలో…

శ్రీ వాసవి కన్యకా పరమేశ్వారి దేవాలయం ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ కి సన్మానం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీదేవి ఉత్సవ కమిటీ, భువనగిరి కిరణం, జనరల్ మార్చేంట్ డిస్టిబ్యూటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ తoగళ్లపల్లి శ్రీవాణి రవి కుమార్, వార్డ్…

వదిన గొంతు కోసిన మరిది.

భూ తగాధాలు కారణమని తెలిపిన గ్రామస్తులు. మోత్కూరు ముద్ర న్యూస్: వదిన గొంతు కోసి మరిది పరారైన సంఘటన మంగళవారం పాలడుగు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం పాలడుగు గ్రామానికి చెందిన బొంత లక్ష్మి భర్త నర్సింహ సుమారు…

రెండు నెలల రజక పసిపాపను హత్య చేసిన అగ్రకులాల పెత్తందారులను కఠినంగా శిక్షించాలి..కార్యదర్శి…

గ్రామ సర్పంచును వెంటనే అరెస్టు చేయాలి.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్ అధికారులు సస్పెండ్ చేయాలి : రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ ముద్ర ప్రతినిధి, భువనగిరి : రెండు నెలల రజక పసిపాపను హత్య చేసిన…

గోవర్ధనగిరిధారి అలంకార శేవలో ఊరేగిన స్వామివారు..

సింహ వాహన సేవలో భక్తులకు దర్శనం.. ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి గోవర్ధనగిరిధారి అలంకార శేవలో ఆలయ తిరవీధులలో ఊరేగారు. శ్రీ స్వామివారి వార్షిక  బ్రహ్మోత్సవాలలో సోమవారం 6వ రోజు ఉదయం ఆలయంలో నిత్యారాధనల…