Take a fresh look at your lifestyle.
Browsing Tag

Yadadri Bhuvanagiri District

మార్చి బడ్జెట్‌లో సాగు, త్రాగునీరు, మూసీ ప్రక్షాళన, విద్య–వైద్యానికి తగిన నిధులు కేటాయించాలి: సీపీఎం…

మార్చి నెలలో ప్రవేశపెట్టి బడ్జెట్ లో సాగు , త్రాగునీరు, మూసీ కాలుష్యం, విద్య , వైద్యం, రహదారులు, ఉపాధి, మౌలిక అంశాల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలి : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు యండి జహంగీర్ ముద్ర ప్రతినిధి, భువనగిరి :…

సర్వీస్ రోడ్ పనులు చేసిన కౌన్సిలర్ తోటకూరి విజయలక్ష్మి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణం లోని 12 వార్డ్ లో పగిడిపల్లిలో గత 15 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న సర్వీస్ రోడ్డును కడమంచి రాములు ఇంటి దగ్గర ఆగిన రోడ్ పనులకి సహకరించాలని వారి కుటుంబ సభ్యులతో కౌన్సిలర్ తోటకూర విజయలక్ష్మి…

ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

అడ్డగూడూరు/ముద్ర : యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2010-11 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 15 సంవత్సరాల తర్వాత స్నేహితులందరూ…

ఘనంగా చింతల జన్మదిన వేడుకలు..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం చింతల యువసేన, ఆయన అభిమానుల ఆధ్వర్యంలో భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం…

బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథం ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించిన జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బాల్య వివాహ ముక్త భారత్ ప్రచార రథాన్ని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కోప్ స్వచ్ఛంద సంస్థ, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో బాల్య…

రాష్ట్రస్థాయికి ఎంపికైన విద్యార్థులు. ప్రిన్సిపాల్ సాయి ఈశ్వరి……

ముద్ర నడిగూడెం..... ముఖ్యమంత్రి కప్ పోటీలలో భాగంగా జిల్లా స్థాయి ఆటల పోటీల నుంచి గెలుపొంది రాష్ట్రస్థాయి అండర్ 14 యోగ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ సాయి ఈశ్వరి గురువారం తెలిపారు. మండల పరిధిలోని కరివిరాల గ్రామంలో గల మోడల్…

ఎయిమ్స్ ను సందర్శించిన ఎంపీ చామల

బీబీనగర్, ముద్ర ప్రతినిధి: భువనగిరి జిల్లా బీబీనగర్ లోని అఖిల భారతీయ వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను గురువారం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి సందర్శించారు. ఎయిమ్స్ డైరెక్టర్ సహా ఇతర ఉన్నత వైద్యాధికారులు ఆయనను సాదరంగా…

ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు…

  -10వ తరగతి పరీక్షలో మొదటి బహుమతి 5016,  రెండవ బహుమతి 3016. మోత్కూర్ ముద్ర న్యూస్: మండలం లోని పాటిమట్ల గ్రామంలో చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా పాటిమట్ల శివాజీ యూత్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో పదవ తరగతి చదువుతున్నటువంటి…

జిల్లాలో నార్మల్ డెలివరీలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : జిల్లా కలెక్టర్ హనుమంత రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : జిల్లాలో నార్మల్ డెలివరీలు పెరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఏఎన్‌ఎంలకు జిల్లా కలెక్టర్ హనుమంత రావు సూచించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో అర్మాన్ ట్రైనింగ్ బృందం ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలకు హై–రిస్క్ గర్భిణీ…

ఇంటర్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లను చేయాలి : స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరముల పరీక్షలను పకడ్బందీగా, ఏర్పాట్లను పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర భువనగిరి…