- కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కార్యాచరణ.
- టీబీజీకేఎస్ తో సమన్వయం చేసుకుంటూ పని చేస్తాం.
- యువతకు ప్రాధాన్యత కల్పిస్తాం.
- సింగరేణి 11 ఏరియాలకు కో ఆర్డినేటర్లను నియామకం.
- సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతాం.
- కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతితో సింగరేణిని అంతం చేయాలని చూస్తోంది.
- కార్మికులు, వారి కుటుంబాలకు మెరుగైన విద్య, వైద్యం అందజేయాలి.
- సింగరేణి డీఎంఎఫ్ టీ నిధులను ప్రభుత్వం కొడంగల్, మధిర నియోజకరవర్గాలకు తరలించింది.
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

- జాగృతి ఏరియా కో ఆర్డినేటర్ల నియామకం
