Take a fresh look at your lifestyle.

ఊరుకొండ ఘటన బాధాకరం

  • నిందితులను కఠినంగా శిక్షించాలి.
  • మాజీ మంత్రి బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి.

ముద్ర ప్రతినిధి మహబూబ్నగర్: పవిత్రమైన ఊరుకొండ దేవాలయ సన్నిధిలో భక్తురాలిపై దుండగులు చేసిన సామూహిక అత్యాచారాన్ని మాజీ మంత్రి బారస జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతున్న వారు ఎవరైనా సరే పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు.అదేవిధంగాబాధితురాలిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాలపై పోలీసులు నిఘా పెట్టాలిని, ఆలయ ప్రాంగణంలో బిసి కెమెరా లను ఏర్పాటు చేయాలని అన్నారు

Leave A Reply

Your email address will not be published.