ముద్ర, శేరిలింగంపల్లి – విలేకరి: టీయుడబ్ల్యూజే-ఐజేయు రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఎండి సలీం పాషా జన్మదినం పురస్కరించుకుని శేరిలింగంపల్లి జర్నలిస్టులు వారి నివాసానికి వెళ్లి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ ప్రణయ్ ముదిరాజ్ దొడ్ల శ్రీనివాస్, సాద నరేష్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.