Take a fresh look at your lifestyle.

వికారాబాద్ మున్సిపల్ ఆవరణలో హైడ్రామా

ముద్ర, వికారాబాద్ జిల్లా ప్రతినిధి:

మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి మూర్తుజా అలీ కాంగ్రెస్ నాయకుల ప్రలోభాలకు లొంగి తమ నామినేషన్ పత్రాన్ని విడుదల చేసుకున్నారు. గడువు ముగుస్తుందని మున్సిపల్ కార్యాలయంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి విత్ డ్రా చేసుకున్నారు.
టిఆర్ఎస్ అభ్యర్థి ఒకటవ వార్డు ఏకగ్రీవం కోసం విడ్రా చేపించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఏకగ్రీవంలో సఫలం అయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.
సకాలంలో సమయానికి మున్సిపల్ ఆఫీస్ కు చేరుకున్న సమయంలో గేట్ ముందు టిఆర్ఎస్ అభ్యర్థి ముర్తుజా ను అడ్డుకునే ప్రయత్నం చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు. గడువు తీరిపోతుందని పరిగెత్తుకుంటూ వెళ్లి సకాలంలో నామినేషన్ విత్ డ్రా చేసుకున్న 1వ వార్డు బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి

Leave A Reply

Your email address will not be published.