రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగనియ్యం
బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
ముద్ర, కరీంనగర్ :
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును అన్నివిధాలా ఆదుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి…