Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఘనంగా ఎమ్మెల్యే గంగుల కుమారుడి పెళ్లి.. హాజరైన ప్రముఖులు వీరే..

Gangula Kamalakar son wedding : హైదరాబాద్‌లో ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన వివాహ వేడుక ఘనంగా జరిగింది. కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహం శనివారం రాత్రి అట్టహాసంగా నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ…

రెడ్ క్రాస్ భవన నిర్మాణానికి స్థల వితరణ -రూ.10 లక్షల ప్లాట్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందజేసిన ఎన్నారై…

ముద్ర,మోత్కూర్: ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మోత్కూర్ శాఖ భవన నిర్మాణానికి ఎస్ బి ఐ బ్యాంక్ వెనక శ్రీ భక్త మార్కండేయ ఆలయ సమీపంలో సుమారు రూ.10 లక్షల విలువ గల 104 గజాల తన సొంత స్థలాన్ని ఎన్నారై పోచం నారాయణ, హేమలత దంపతులు శనివారం రిజిస్ట్రేషన్…

చిన్న చెరువు సుందరీకరణకు నిధులు కేటాయించండి

ముద్ర కాప్రా చిన్నచెరువు సుదరీకరణ పనులకు అవసరమైన నిధులు వెంటనే కేటాయించాలని హైడ్రా కమీషనర్ రంగనాధ్ ను కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి శనివారం వినతి పత్రం అందజేశారు, ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూచెరువుల సుందరీకరణ…

కాప్రాలో మహిళా సాధికారతకు నాంది -విజయ తెలంగాణ డెయిరీ పార్లర్’ ప్రారంభం

ముద్ర కాప్రా మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం క్షేత్రస్థాయిలో ఫలితాలు ఇస్తోంది. ఈ పథకం ద్వారా మహిళలు వ్యాపారవేత్తలుగా ముందుకు వస్తుండగా, మల్కాజ్గిరి…

పల్లె ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ…

అంబారిపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభం.... ముద్ర, కోరుట్ల; జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని అంబారిపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వేములవాడ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్…

పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత -ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా

ముద్ర మల్కాజిగిరి: పరిసరాల పరిశుభ్రత ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యత అని ఎమ్మెల్సీ బొగ్గవరపు దయానంద్ గుప్తా తెలిపారు. లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320D ఆధ్వర్యంలో ఏప్రిల్ 18 నుంచి 26 వరకు నిర్వహిస్తున్న “ఎన్విరాన్‌మెంట్ సర్వీస్…

పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే పదవులు-ఎమ్మెల్యే మందుల సామేలు, టీపీసీసీ ఉపాధ్యక్షుడు,…

త్వరలో నామినేటెడ్ పదవులు కూడా దక్కుతాయి రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి ముద్ర ,తుంగతుర్తి..... పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసే కార్యకర్తలకు, నాయకులకు తగిన గుర్తింపు…

ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య ! -బీజేపీ మోత్కూర్ మండల అధ్యక్షులు గుదే…

ముద్ర ,మోత్కూర్: తెలంగాణలో కార్మికుల ప్రాణాలు ఇలా చవకబారిపోయాయా ఇందుకోసమేనా పోరాడి తెలంగాణ సాధించుకుంది.ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఒక అమాయక నిండు ప్రాణం…

రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నిక

ముద్ర ప్రతినిధి, నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎస్. మధుసూదన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి రమేష్ కుమార్ ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా…

అంగన్వాడీ కేంద్రంలో లో గ్రాడ్యుయేషన్ డే.

ముద్ర,మోత్కూరు: మోత్కూరు మండలంలోని పొడిచేడు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం 1 లో గురువారం గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ దొంతర బోయిన కల్లమ్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు…