మధ్యాహ్న భోజనంలో చేపల కూర ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు అందజేత అసెంబ్లీలో మంత్రి వాకిటి శ్రీహరి…
ముద్ర, తెలంగాణ బ్యూరో :
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు రేవంత్ సర్కార్ తీపి కబురు అందించింది. మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇప్పటికే సన్నబియ్యంతో నాణ్యమైన పౌష్ఠికాహారం అందిస్తుండగా.. ఇక నుంచి చేపలు కూడా అందించనున్నట్లు మంత్రి…