Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

ఉత్కంఠంగా సాగిన తుంగతుర్తి జూనియర్ సివిల్ కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు…

ఇద్దరికీ చెరిసమానం రావడంతో డ్రాలో జ్ఞాన సుందర్ కు వరించిన అధ్యక్ష పదవి... . తుంగతుర్తి.... ముద్ర.... మండల కేంద్రంలోని జూనియర్ సివిల్ కోర్టు ఆవరణలో గురువారం జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలు ఉత్కంఠంగా సాగాయి అధ్యక్షుడిగా…

మెదక్ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా జనార్దన్ రెడ్డి గెలుపు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కే.జనార్దన్ రెడ్డి 57 ఓట్ల భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు. మొత్తం 88 ఓట్లు ఉండగా 85 ఓట్లు పోలయ్యాయి. జనార్దన్ రెడ్డికి 71, ప్రత్యర్థి రాములుకు 14 ఓట్లు వచ్చాయి.…

కేపీహెచ్‌బీలో ‘డీకాయ్’ ఆపరేషన్: ఇద్దరు అంతర్రాష్ట్ర ఫోన్ దొంగల అరెస్ట్

ముద్ర కూకట్‌పల్లి : రద్దీగా ఉండే బస్టాప్‌లలో ప్రయాణికులే లక్ష్యంగా సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను కేపీహెచ్‌బీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గురువారం జేఎన్టీయూ బస్టాప్ వద్ద నిర్వహించిన ప్రత్యేక…

తిరుమలలో భక్తులకు శుభవార్త: సెల్‌కాన్‌ గ్రూప్‌ ‘సింహ నిలయం’ అతిథి గృహం ప్రారంభం

తిరుమల: శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త అందించింది. కొండపై వసతి సౌకర్యాలను విస్తరించే దిశగా మరో కొత్త అతిథి గృహాన్ని ప్రారంభించింది. సెల్‌కాన్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్మించిన ‘సింహ నిలయం’…

జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సూచన: ఈప్ప పువ్వు సారా తయారీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు…

ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని ఆదివాసీలు, ఎస్టీ సోదరులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఇప్ప పువ్వు సారా తయారీకి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇక్కడ…

ఇప్ప సారాపై హీటెక్కిన అసెంబ్లీ

అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యలపై రాకేశ్ రెడ్డి సెటైర్లు ఆ సారాకు ఇందిరమ్మ పేరు పెట్టొద్దని వ్యాఖ్య రాకేశ్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇప్ప సారా అంశంపై అసెంబ్లీలో చర్చ అధికార, విపక్ష పార్టీ సభ్యుల మధ్య…

సంఘాల బలోపేతానికి కృషి మత్స్యకారులకు ఒకరోజు శిక్షణా కార్యక్రమం టీజీఎఫ్‌సీఓ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని టీజీఎఫ్‌సీఓ ఫెడరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని గంగాపుత్ర సంఘం, సబ్జీమండిలో ఐదు సొసైటీలకు చెందిన…

నేత కార్మికులను ఆదుకోండి,…… ఆర్ధిక శాఖ మంత్రి భట్టికి కేటీఆర్ విజ్ఙప్తి

రూ.38 కోట్ల విద్యుత్ భారం, సర్ ఛార్జీలను మాఫీ చేయండి నిరంతర విద్యుత్ సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడాలి ముద్ర, తెలంగాణ బ్యూరో : సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కుదిపేస్తున్న ఆర్థిక కష్టాల నుంచి నేతన్నలను గట్టెక్కించాలని బీఆర్ఎస్ వర్కింగ్…

ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు….క్లీన్ చిట్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్ కూ నోటీసులు

క్లీన్ చిట్ ఇచ్చిన అసెంబ్లీ స్పీకర్ కూ నోటీసులు కౌంటర్ దాఖలు చేయాలని ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆదేశాలు విచారణ వచ్చే నెల 16కు వాయిదా ముద్ర, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోన్న ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం కొత్త…

ఎవరో ఎందుకూ..? దమ్ముంటే నువ్వే పోటీ చేయ్ సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్

ఎవరు పోటీ చేసినా నాపైనే సిద్ధిపేట ప్రజల ఆశీర్వాదం రెండో సారి సీఎం.. రేవంత్ కల ముద్ర, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిద్ధిపేటలో తనపై పోటీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. తనను ఓడించిన వారికి మంత్రి పదవి…