Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిాగ జస్టిస్ సుజయ్ పాల్ … మరో నలుగురు కొత్త జడ్జీలు నియామకం

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ ను రాష్ట్రపతి నియమించారు. అలాగే మరో నలుగురు కొత్త జడ్జీలను నియమిస్తూ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న…

హైదరాబాద్ లో తుపాకుల కలకలం … 2 తుపాకులు, 10 బుల్లెట్లు స్వాధీనం

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాచకొండ కమిషనరేట్ పరిధిలో తుపాకుల అమ్మకం కలకలం రేపాయి. తుపాకులను విక్రయిస్తోన్న ముఠాను పోలీసులు రెడ్ హ్యాండెడ్‎గా పట్టుకున్నారు. ఈ మేరకు బుధవారం రాచకొండ సీపీ సుధీర్ బాబు మీడియాకు వివరాలను వెల్లడించారు. రాచకొండ…

బీఆర్​ఎస్​ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు – సీఎం రేవంత్​ రెడ్డి

బీజేపీ ఆరోపణలపై దృష్టిపెట్టాల్సిన అవసరం లేదు బీజేపీ ఆలోచనలనే బీఆర్​ఎస్​ అమలు చేస్తోంది తెలంగాణ‌లో చట్టం త‌న పని తాను చేసుకుంటుంది గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్​ కార్యాలయాలపై దాడులు జరిగాయి దేశ స్వాతంత్ర్యంలో ఆర్​ఎస్​ఎస్​…

నెలాఖరులోగా నామినేటెడ్​, కార్పొరేషన్​ పోస్టుల భర్తీ

పార్టీలో కష్టపడే వారికే పదవులు మంత్రివర్గ విస్తరణను సీఎం, అధిష్టానం చూసుకుంటుంది పీసీసీ కూర్పుకు సన్నాహాలు జరుగుతున్నాయి టీపీసీసీ చీఫ్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ ముద్ర, తెలంగాణ బ్యూ‌‌రో :- రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నామినేటెడ్,…

కేఆర్​ఎంబీపై తగ్గేదేలే … తెలంగాణ‌కు నీటి కేటాయింపుల విష‌యంలో బ‌ల‌మైన వాద‌న‌లు వినిపించాలి

ఐఎస్ఆర్‌డ‌బ్ల్యూడీఏ-1956 సెక్ష‌న్ 3ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి గోదావ‌రి-బ‌న‌క‌చ‌ర్ల‌పై అభ్యంత‌రాల‌తో జ‌ల్‌శ‌క్తి మంత్రి,ఏపీ సీఎంలకు లేఖ‌లు పోల‌వ‌రం ముంపుపై నిర్దేశిత స‌మ‌యంలో ఐఐటీతో అధ్య‌య‌నం నీటి పారుద‌ల శాఖ స‌మీక్ష‌లో…

మరికాసేపట్లో ఈడి విచారణకు హాజరుకానున్న భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఈ సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ లో కేటీఆర్ వ్యాఖ్యలు ఫార్ములా-ఈ ని తెలంగాణకు తీసుకువచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్న గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుంది ఈ రేసు సందర్భంగా అంతర్జాతీయ రేసర్లు, ఈ-…

అర్హులకే సంక్షేమ పథకాలు

క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలి .... జిల్లా కలెక్టర్ ఆదర్స్ సురభి ముద్ర ప్రతినిధి, వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అదేవిధంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని…

వారం వ్యవధిలో పాము కాటుకు అత్తా, కోడలు మృతి

ముద్ర.వీపనగండ్ల :- పాము కాటుకు గురై వారం వ్యవధిలో అత్తా కోడలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని వల్లభాపురం లో చోటుచేసుకుంది. గ్రామస్తులు కుటుంబీకుల కథన ప్రకారం గ్రామానికి చెందిన సగనమోని కిష్టమ్మ(75) అనే మహిళ ఇంటి వద్ద ఉండగా నాగుపాము కాటు…

సుప్రీంకోర్టులోనూ కేటీఆర్ కు నిరాశే

క్వాష్ పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు ముద్ర, న్యూఢిల్లీ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు సుప్రీంకోర్టులోనూ నిరాశ తప్పలేదు.ఫార్ములా ఈ రేస్ కేసులో క్వాష్ పిటిషన్ ను కొట్టివేస్తూ తెలంగాణ…

గోదా రంగనాథుల కళ్యాణోత్సవం నేడే …. అద్భుత ఘట్టానికి వేదిక కానున్న రంగగిరి ధామం

ముద్ర, హైదరాబాద్: తిరుప్పావై మాసోత్సవ చివరి ఘట్టం మంగళవారంనాడు ఆవిష్కృతం కానుంది. గోదా రంగనాథుల కళ్యాణోత్సవ అద్భుత ఘట్టం కమనీయంగా జరగనుంది. దానికి ముందస్తుగా సోమవారం నాడు రంగగిరి సన్నిధిలో అమ్మవారిని పెళ్ళి కుమార్తెను చేసే మంగళఘట్టం వైభవంగా…