Take a fresh look at your lifestyle.
Browsing Category

Telangana

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లో ముగ్గుల పోటీలు … భారీ సంఖ్యలో పాల్గొన్న మహిళలు

ముద్ర ప్రతినిధి, వనపర్తి: వనపర్తి జిల్లా కేంద్రంలోని 20వ వార్డు రామాలయం ఎదుట పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు జంగిడి రవి యాదవ్ ఆదివారం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పట్టణంలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.…

ముద్ర’ క్యాలెండర్ ను ఆవిష్కరించిన మంత్రి ఉత్తమ్ 

ముద్ర మరింత ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించిన మంత్రి ముద్ర, సూర్యాపేట: ముద్ర దినపత్రిక వార్షిక క్యాలెండర్ ను రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారంనాడు ఆవిష్కరించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని…

మహిళను కాపాడిన పోలీసులు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రాణాంతకంగా మారటం సహజం. ఇలా కుటుంబ కలహాలతో ఆత్మహత్యా యత్నం చేసిన మహిళను పోలీసులు కాపాడారు. ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో ఒక వివాహిత కుటుంబ కలహాలతో క్షణికావేశంలో ఆత్మహత్యకు…

మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అరెస్ట్…

బిఆర్ఎస్ నేతల అరెస్ట్ ముద్ర ప్రతినిధి, భువనగిరి : బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని కాంగ్రెస్ యువజన నాయకులు దాడి చేసి ధ్వంసం చేయడాన్ని నిరసిస్తు ఆదివారం స్థానిక వినాయక చౌరస్తా వద్ద బిఆర్ఎస్ తలపెట్టిన మహాధర్నాను పోలీసులు…

లోయలో పడి యువకుడు ఆత్మహత్యాయత్నం

మల్యాల, ముద్ర :కొండగట్టులో లోయలో పడి యువకుడు ఆత్మహత్యాయత్నం స్వల్ప గాయాలు అయిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.జగిత్యాల జిల్లా మల్యాల కేంద్రానికి చెందిన తునికి మహిపాల్ గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో…

అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట

ముద్ర, తెలంగాణ బ్యూరో : సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటన కేసులో సీనియర్ హీరో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు ఊరట కల్పించింది. షరతులతో ఆయనకు ఇప్పటికే రెగ్యులర్ బెయిల్ మంజారు చేసిన కోర్టు వాటిలో సడలింపు ఇచ్చింది. పోలీసులు చార్జిషీట్ దాఖలు చేసే…

సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుండి పల్లె బాట పట్టిన నగరవాసులు

విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుండి కొనసాగుతున్న వాహనాల రద్దీ. యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ పెరిగింది. వాహనాల రద్దీని నియంత్రించడానికి టోల్ ప్లాజా సిబ్బంది పోలీసులు ట్రాఫిక్ జామ్…

అవినీతి ప్రభుత్వం అంతమైంది అభివృద్ధి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది

కులవృత్తుల ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది కాటమయ్య రక్షణ కవచాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మందుల సామేల్ తుంగతుర్తి ముద్ర :- రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలించిన అవినీతి ప్రభుత్వం అంతమై ప్రజలకు అభివృద్ధి చేసే ప్రభుత్వం అధికారంలోకి…

కాకతీయ సేవా సమితి కేలండర్ ఆవిష్కరణ

ముఖ్య అతిధులుగా పాల్గొన్న తానా ప్రెసిడెంట్ నిరంజన్ , ముద్ర ఎండీ కే. సత్యనారాయణ ముద్ర , హైదరాబాద్ : మణికొండ కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నూతన సంవత్సర కేలండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కేలండర్ ఆవిష్కరణకు తానా ప్రెసిడెంట్…

నేతాజీ నగర్ లో ఘనంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు

ముద్ర, మెహదీపట్నం: మెహదీపట్నం సమీపంలోని నేతాజీ నగర్ లో గల శ్రీ సీతారామ ఉమామహేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి  పర్వదినం వైభవంగా జరిగింది. అర్చకులు కేశవమూర్తి పంతులు, రాజేష్ పండిట్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు…