ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు రండి
సీఎం రేవంత్ కు ఆహ్వానపత్రిక అందజేసి మంత్రి సురేఖ
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఈనెల 13 నుంచి జరిగే ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు రావల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆహ్వానించారు. ఈ మేరకు బుధవారం…