నాంపల్లిలో రణరంగం … బీజేపీ, కాంగ్రెస్ మధ్య పరస్పర దాడులతో ఉద్రిక్తత
బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై రాళ్ళు, కోడిగుడ్లు విసిరిన యూత్ కాంగ్రెస్ నేతలు
కర్రలతో ఎదురుదాడికి దిగిన బీజేపీ కార్యకర్తలు
ప్రతిగా గాంధీభన్ ను ముట్టడించి, కాంగ్రెస్ ఫ్లెక్సీలను చించివేసిన బీజేపీ యువ మోర్చా నేతలు
ఉద్రిక్తతల నడుమ…