ఇంకెన్నాళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ ? కేసీఆర్ బాటలో రేవంత్ ప్రభుత్వం
కాంగ్రెస్ అభయ హస్తమంటే భస్మాసుర హస్తం
కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజం
ముద్ర, తెలంగాణ బ్యూరో : ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పాలిటిక్స్ అని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్రహోం శాఖ సహయమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలపై ప్రజల దృష్టి…