హామీలు అమలు చేయాలని వినతి
ముద్ర, గద్వాల:
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు సోమవారం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో బీజేపి నాయకులు…