ముద్ర ప్రతినిధి, గోదావరిఖని: హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో మెకాలికి శాస్త్ర చేయుంచుకున్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిటి సభ్యులు రామగుండం మాజీ మేయర్ కొంకటి లక్ష్మినారాయణ ను రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బుధవారం పరమర్శించారు.త్వరగా కోలుకో వాలని అకాంక్షించారు.మాజీ ఎమ్మెల్యే వెంట బిఆర్ఎస్ నాయకులు నారాయణదాసు మారుతి ఉన్నారు.