14వ డివిజన్ పద్మనగర్లో కార్నర్ మీటింగ్లో పాల్గొని డివిజన్ అభ్యర్థి గడ్డి ప్రదీప్ ను కారు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వీరి వెంట బోనాల శ్రీకాంత్, డివిజన్ అభ్యర్థి గడ్డి ప్రదీప్ డివిజన్ వాసులు,
బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

46వ డివిజన్ ప్రచారం
నగరంలోని 46వ డివిజన్ లో గల రాంనగర్ ప్రాంతంలో డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి బోనాల శ్రీకాంత్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని డివిజన్ వాసులను ఉద్దేశించి మాట్లాడిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
తెలంగాణ రాకముందు రాంనగర్ ప్రాంతం ఒక కుగ్రామంగా ఉండేదని. తెలంగాణ వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సీఎం మస్యూరెన్స్ నిధులతో .. రాంనగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేశామని.. కారు గుర్తుపై ఓటేసి బోనాల శ్రీకాంత్ ను
భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
23వ డివిజన్ ప్రచారం
నగరంలోని 23వ డివిజన్ లో డి మార్ట్ ఏరియాలో డివిజన్ బిఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి జంగిలి సాగర్ తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొని డివిజన్ వాసులను ఉద్దేశించి మాట్లాడిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్.
డివిజన్లో అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులతో డివిజన్ ను అభివృద్ధి చేసిన జంగిలి సాగర్ కు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.