గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి కృషి..రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్..
పెగడపల్లి మండల రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు..
ముద్ర న్యూస్, పెగడపల్లి:
గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధించి ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యాలు మెరుగు పరుస్తామని రాష్ట్ర సాంఘీక…