Take a fresh look at your lifestyle.
Browsing Tag

Ambedkar Jayanti

అంబేద్కర్ జయంతి సందర్భంగా నివాళులు… రోడ్డు భద్రత పోస్టర్ల ఆవిష్కరణ

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ : కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా పలు గ్రామాల్లో ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.…

అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి: ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక…

నాగర్ కర్నూల్‌లో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్‌లో భారత రాజ్యాంగ శిల్పి డా. బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే…

శ్రీ లక్ష్మి నరసింహ స్వామి డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ జయంతి

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : శ్రీ లక్ష్మి నరసింహ స్వామి డిగ్రీ కళాశాలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ టూ త్రీ విభాగాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా కళాశాల వైస్ ప్రిన్సిపల్…

ఏప్రిల్ 14న భీమ్ యాత్రను విజయవంతం చేద్దాం…

ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : ఏప్రిల్ 14 న అంబేద్కర్ జయంతి సందర్భంగా భువనగిరి పట్టణంలో నిర్వహించబోయే భీమ్ యాత్రను విజయవంతం చేయాలని దళిత ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు బట్టు రామచంద్రయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ లు…

అంబేద్కర్ జయంతి ఉత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

ముద్ర, కరీంనగర్ : కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈనెల 14న నిర్వహించే అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను కలెక్టర్ చిత్ర మిశ్రా.. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు,…

జలీల్ పుర మస్జీద్ కమిటీ ఆధ్వర్యంలో భీమ్ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

  ముద్ర ప్రతినిధి, యాదాద్రి భువనగిరి : పట్టణంలోని జలీల్ పుర మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 14 జరిగే బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల భీమ్ యాత్ర ర్యాలీ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మజీద్ కమిటీ అధ్యక్షుడు ఇగ్బాల్ చౌదరి, మాజీ…

షెడ్యూల్ క్యాస్ట్ విద్యార్థులకు ఉన్నత విద్యకు ప్రోత్సాహం.. అంబేద్కర్ జయంతి నాడు ప్రతిభా పురస్కారాలు

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట : షెడ్యూల్డ్ కులాలలోని విద్యార్థిని విద్యార్థులను ఉన్నత చదువులు చదివేల ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా షెడ్యూల్ క్యాస్ట్ ఎడ్యుకేషనల్ సొసైటీ పనిచేస్తుందని సొసైటీ అధ్యక్షుడు మహంకాళి అన్నారు. సిద్దిపేట…

అత్యధిక సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ

ముద్ర, గద్వాల: ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వంతో అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ నిలిచిందని బిజెపి పార్టీ‌ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు‌. శనివారం గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..…

మహనీయుల జయంతి ఉత్సవాలను బ్రహ్మాండంగా జరుపుకుందాం..

రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్వహించేలా ఘనంగా నిర్వహిద్దాం.. విజయవంతానికి అందరూ సహకరించాలి.. సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందాం.. చొప్పదండి ఎమ్మెల్యే, బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్, మేడిపల్లి సత్యం..…