రైతుల పట్ల మొసలి కన్నీరు కరుస్తున్న బి ఆర్ ఎస్
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
10 సంవత్సరాలు అధికారంలో ఉండి రైతులను విస్మరించిన బీఆర్ఎస్ అధికారం పోయిన తరువాత రైతుల పట్ల బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నరని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణం అధ్యక్షుడు అత్తు ఇమామ్…