Take a fresh look at your lifestyle.
Browsing Tag

Bhuvanagiri

పేదవాడి సొంతింటికలను నిజం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సామల ధర్మరాజు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : పేదవాడి సొంతింటికలను కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేస్తుందని జిల్లా కాంగ్రెస్ ఫిషర్ మాన్ అధ్యక్షులు సామల ధర్మరాజు అన్నారు. ఆదివారం భువనగిరి పట్టణంలోని 2వ వార్డుమాస్కుంటలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన…

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో 6 నుండి 11 వరకు 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక: జిల్లా…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఈ నెల 6 నుండి 11 వరకు నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా ఆరోగ్యశాఖ…

పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

ముద్ర ప్రతినిధి, భువనగిరి : రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. శనివారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అధ్యక్షతన నేషనల్ హీట్…

సీసీ రోడ్ ను ప్రారంభించిన వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి పట్టణంలోని 29వార్డ్ లో హెచ్ఎండిఏ నిధులతో సీసీ రోడ్ ను భువనగిరి మున్సిపల్ వైస్ చైర్మన్ పోతంశెట్టి మంజుల వెంకటేశ్వర్లు శనివారం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్…

ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ : సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,భువనగిరి : ప్రజా సమస్యల పరిష్కారానికే ఇంటింటా సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి అన్నారు. శనివారం భువనగిరి పట్టణంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించి మాట్లాడుతూ…

తాజ్ పూర్ లో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తాజ్ పూర్ గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం - ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాలకు చెందిన గ్రామీణ వ్యవసాయ కృషి…

దళిత సర్పంచ్ లు ,కౌన్సిలర్ ల ఆత్మీయ సన్మానోత్సవం

ముద్ర ప్రతినిధి, భువనగిరి : మహనీయులు కలలు గన్న సమానత్వ సమాజాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సమాజంలో సామాజిక న్యాయం, సమాన హక్కులు సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని దళిత బహుజన ఐక్య వేదిక జిల్లా చైర్మన్ బట్టు రాంచంద్రయ్య…

బిఎన్ తిమ్మాపురంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం…..

ముద్ర ప్రతినిధి, భువనగిరి : భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి కళ్యాణం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి మాజీ ఎంపిటిసి, బీసీ సంఘం మండల అధ్యక్షుడు జిన్నా మల్లేష్…

జిల్లాలో సదరం పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలి : వీడియో కాన్ఫరెన్స్ లో సెర్ఫ్ సిఈఓ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : సదరం క్యాంపుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెర్ఫ్ సి ఈ ఓ దివ్య శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో సదరం పెండింగ్ కేసులు లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని, అలాగే యుడిఐడి దరఖాస్తులపై వేగవంతంగా…

సామాజిక న్యాయమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం : జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేస్ చిస్తి

ముద్ర ప్రతినిధి, భువనగిరి : అన్ని వర్గాలకు సుమోచిత న్యాయం కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యమని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఎండి అవేస్ ఉర్ రెహమాన్ చిస్తి అన్నారు. బుధవారం భువనగిరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ఆవరణలో ఇటీవల జిల్లా…