మతసామరస్యంతో బక్రీద్ నిర్వహించాలి ఎస్పీ డి. వి. శ్రీనివాస రావు
ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లాలో బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో, మతసామరస్యాన్ని కాపాడేలా నిర్వహించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు సూచించారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోందని…