సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకం -సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి
ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
సమగ్ర, ఖచ్చితమైన గణాంకాల రూపకల్పనలో జనగణన కీలకమని, దేశవ్యాప్తంగా నిర్వహించనున్న జనగణన ప్రక్రియలో అందరూ భాగస్వామ్యులు కావాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం జిల్లా…