కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న కేంద్ర ప్రభుత్వం…
ముద్ర ప్రతినిధి, భువనగిరి :
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ముకాస్తుందని తెలంగాణ భవన్ నిర్మాణం వర్కర్స్ యూనియన్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు దాసరి పాండు అన్నారు. బుధవారం
సీఐటీయూ ఆధ్వర్యంలో భువనగిరిలోని జగదేవ్పూర్ చౌరస్తా వద్ద భవన…