ఖబర్దార్ కొప్పుల ఈశ్వర్.. : మంత్రి అడ్లూరి ఫైర్
నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు..
ప్రజల మధ్య ఉంటున్న ప్రజా ప్రతినిధిని నేను..
మాజీ మంత్రి కొప్పుల పై మంత్రి అడ్లూరి ఫైర్..
ముద్ర న్యూస్, ధర్మారం:
నోరు ఉందని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, ప్రజల కోసం…