Take a fresh look at your lifestyle.
Browsing Tag

Devotional Events Telangana

అంగరంగ వైభవంగా బేతాళ స్వామి ఎడ్ల బండ్ల ప్రదక్షణ. వేలాదిగా తరలివచ్చిన భక్తులు

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి: ఆందోల్ నియోజకవర్గం అల్లాదుర్గం బేతాళ స్వామి జాతర మెదక్ జిల్లాలోని ఏడుపాయల జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతర అయిన అల్లాదుర్గం బేతాళ స్వామి జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జాతర ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఐదవ…

నేడు పంచముఖిలో హనుమాన్ జయంతి ఉత్సవాలు 

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణం గోసముద్ర తటాక తీరాన వెలసిన శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం హనుమాన్ జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. ఈనెల 2న ఉదయం  6 గంటల నుండి ప్రత్యేక పూజలు జరుగును. ఉ.7.30 గంటల నుండి 108 పర్యాయములు సామూహిక…

భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పడి పూజ.

ముద్ర,మోత్కూర్: మోత్కూర్ మండలంలోని ముషి పట్ల గ్రామంలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి గుట్టపైన ఉన్న హరిహర పుత్ర అయ్యప్పస్వామి దేవాలయంలో బుధవారం భక్తులు అత్యంత శ్రద్ధలతో పడిపూజ ను నిర్వహించారు. అయ్యస్వామి జన్మ దినోత్సవం ను పురస్కరించుకొని…

జోగిపేటలో సీతారాముల కళ్యాణోత్సవాల్లో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్

ముద్ర ప్రతినిధి సంగారెడ్డి: జోగిపేట : శ్రీ రామ నవమి సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆందోల్ జోగిపేట మున్సిపాలిటీ పరిధిలోని జోగిపేట జరిగిన శ్రీ సిత రామ కళ్యాణ మహోత్సవం లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలోఅందోల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు…

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ముద్ర ప్రతినిధి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా కేంద్రంలో 9వ వార్డు సాయికాలనీలో దత్త సమేత సాయిబాబా ఆలయ ఆవరణలో శ్రీరామనవమి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో,వైభవంగా నిర్వహించారు.ఈసందర్భంగా ఆలయం పండుగ వాతావరణంతో కళకళలాడింది. ఉదయం నుంచే భక్తులు…

బీబీనగర్ లో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు

ముద్ర, బీబీనగర్ : శ్రీరామ నవమి సందర్భంగా బీబీనగర్ మండలం రాఘవాపురం , రుద్రవెల్లి , పల్లెగూడం గ్రామాలలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకలలో ప్రత్యేక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పొట్టోల శ్యామ్ గౌడ్ ప్రత్యేక పూజలు…

ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవ

ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మ వారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి…

పాపిరెడ్డి కాలనీలో సమ్మక-సారలమ్మలను దర్శించుకున్న గాంధీ

ముద్ర, శేరిలింగంపల్లి: కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఆస్బెస్టాస్ కమాన్ వద్ద పాపిరెడ్డి నగర్ కాలనీ లో గద్దెల పై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మ జాతరలో పీయేసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవార్ల ను దర్శించుకొని ప్రత్యేక పూజలు…