చివరి గింజ వరకూ కొంటాం రైతులు ఆందోళన చెందవద్దు
వాహనాలు,హమాలీల కొరత వల్ల కొంత ఇబ్బంది కలుగుతుంది
ఇది రైతు ప్రభుత్వం.. ఏ ఒక్క రైతుకు నష్టం జరగనివ్వం
నగునూర్ వడ్ల కొనుగోలు కేంద్రం సందర్శించి రైతులకు భరోసా కల్పించిన సుడా చైర్మన్
రైతుల ముందే అధికారులతో మాట్లాడి వారంలోగా సెంటర్ పూర్తి…