రైతుకు ఎటువంటి ఇబ్బంది కలుగనియ్యం- బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సుడా చైర్మన్…
ముద్ర ప్రతినిధి,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతును అన్నివిధాలా ఆదుకుంటుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన…