షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు
ముద్ర, జోగుళాంబ గద్వాల జిల్లా ప్రతినిధి:
ధరూర్ మండలం జాంపల్లి గ్రామ శివారులో మంగళవారం ఉదయం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా పొలాల్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తనైన రైతులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. స్థానికులు సమాచారం…