ఎస్ఆర్ఎస్పి కెనాల్ భూమి కబ్జా …
రంగంలోకి రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు...
కెనాల్ భూమి హద్దులు నిర్ణయించిన రూరల్ తహసీల్దార్ హకీమ్...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
జగిత్యాల రూరల్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామ శివారులో గల SRSP కెనాల్ నర్సింగాపూర్ డబుల్ బెడ్ రూముల నుండి…