మారథాన్ తో ఆరోగ్య చైతన్యం, క్రీడాస్ఫూర్తి పెంపొందుతుంది… ఎమ్మెల్యే సంజయ్ కుమార్….
జగిత్యాలలో 5k మారథాన్...
ముద్ర ప్రతినిధి, జగిత్యాల:
మారథాన్ తో ప్రజల్లో ఆరోగ్య చైతన్యం, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తి పెంపొందుతుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో…