అవగాహనతోనే ఎయిడ్స్ నివారణ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్ ప్రతిమా సింగ్
ముద్ర ప్రతినిధి, మెదక్:
ఎయిడ్స్‌పై అవగాహనతోనే నివారణ సాధ్యం అని కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. 99 రోజుల ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై రెడ్ రన్ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ ప్రతిమా…