బిజినపల్లిలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య శిబిరం – ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
బిజినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు మెగా స్పెషలిస్ట్ వైద్య ఆరోగ్య శిబిరం నిర్వహించబడుతోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల…