మున్నూరు కాపు అభివృద్ధికి కృషి చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్‌లోని ఇందిరా గార్డెన్స్‌లో రాష్ట్ర మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితులైన బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి ఘన అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది…