అన్నదాతల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం -మంత్రి జూపల్లి
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
అన్నదాతల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, అబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సోమవారం కొల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో…