Take a fresh look at your lifestyle.
Browsing Tag

Medak News

గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ,   గిరిజన సంక్షేమాధికారి నీలిమ

ముద్ర ప్రతినిధి, మెదక్: గిరిజన యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ తోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ ఆధ్వర్యంలో  శిక్షణ  ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ అధికారి నీలిమ…

మెదక్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు వేకువజాముననుండే ప్రార్ధనలో పాల్గొన్న భక్తులు

 ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సిఎస్ఐ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేకువజామున నుండే ప్రిసిబిటరీ ఇంచార్జ్ శాంతయ్య  ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. ఈ ప్రార్ధనలో భక్తులు అధిక…

మెదక్ లో వైభవంగా హనుమాన్ శోభాయాత్ర

ముద్ర ప్రతినిధి,, మెదక్: జిల్లా కేంద్రం మెదక్ పట్టణంలో హనుమాన్ శోభాయాత్ర బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని ద్వారకా నగర్ హనుమాన్ దేవాలయం నుండి ఈ శోభాయాత్ర ప్రారంభమై ఆటోనగర్, పాత బస్టాండ్ రాందాస్ చౌరస్తా పోస్ట్ ఆఫీస్ మీదుగా…

గ్రామసభలు సమర్థవంతంగా నిర్వహించాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలి. కలెక్టర్ ప్రతిమా…

ముద్ర ప్రతినిధి, మెదక్: 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలు నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు.గ్రామ సభలను సమర్థవంతంగా…

ఉద్యోగ విరమణ రోజే ఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్.మహేందర్ కు ఎస్పీగా పదోన్నతి లభించింది. ఆయనను సీఐడీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఎస్పీగా పదోన్నతి పొందిన మహేందర్ మంగళవారం సాయంత్రం ఉద్యోగ విరమణ చేశారు. ఈ…

ప్రజావాణి వినతులు పరిష్కారానికి  చర్యలు -కలెక్టర్ ప్రతిమా సింగ్ 

ముద్ర ప్రతినిధి,, మెదక్: ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన వినతులు పరిష్కారానికి  అధికారులు తగు చర్యలు తీసుకోవాలని  కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి…

ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనం ఏర్పాటు -గవర్నర్ చేతుల మీదుగా ప్రారంభం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రజల ఆరోగ్యం కోసం ఎంపీ రఘునందన్ రావు కృషి ఫలించింది. ఎంపీ మాధవనేని రఘునందన్ రావు అభ్యర్థన మేరకు బిడిఎల్  తన సీఎస్సార్ నిధులతో ప్రిలిమినరీ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని…

రూ.104 కోట్లతో మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమస్యలు లేవనేత్తిన సభ్యులు

ముద్ర ప్రతినిధి, మెదక్: జిల్లా కేంద్రమైన మెదక్ మున్సిపాలిటీకి 2026-27 ఆర్థిక సంవత్సరానికి అంచనా బడ్జెట్ రూ. 104 కోట్ల 94లక్షల 74 వేలు ఆమోదించారు. చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజ్ అధ్యక్షతన బడ్జెట్, సాధారణ మున్సిపల్ సమావేశం జరిగింది.…

రూ. 20 లక్షలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలిఘనపూర్ మండలం జక్కన్నపేట గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద మంజూరైన రూ. 20 లక్షల నిధులతో సిమెంటు రోడ్డు పనులను సర్పంచ్ చామంతుల సత్యనారాయణ ఆదివారం ప్రారంభించారు. స్థానిక దేవాలయానికి వెళ్లే మార్గంలో ఈ అభివృద్ధి పనులు…

సాయిసిరికి గురుబ్రహ్మ జీవిత సాఫల్య పురస్కారం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ పట్టణానికి చెందిన ప్రధానోపాధ్యాయులు, సినీగీత రచయిత సాయిసిరికి రాష్ట్రస్థాయి గురుబ్రహ్మ ఉగాది జీవిత సాఫల్య పురస్కారం లభించింది. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందిన సాయిసిరికి మదర్ తెరిసా…