ప్రజావాణిలో 07 ఫిర్యాదులుజిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్
ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్:
ఈ రోజు, తేది: 30-03-2026 (సోమవారం) నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి మొత్తం 7 మంది ఫిర్యాదు దారులు హాజరయ్యారు.
ఫిర్యాదు దారులతో జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి…