Take a fresh look at your lifestyle.
Browsing Tag

Public safety

బాలునిపై కుక్కల దాడి..బాలుని కన్ను గుడ్డు ఊడిపడింది

 ముద్ర ప్రతినిధి, భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లా  భువనగిరిలోని తారకరామ నగర్ లో హృదయ విధారక ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ప్రియాంష్ అనే 3 సంవత్సరాల బాలునిపై  కుక్కల దాడి చేయగా కన్ను గుడ్డు ఊడిపడింది. గాయలతో అల్లాడుతున్న…

అక్రమంగా నిల్వ ఉంచిన 54 సిలిండర్ల స్వాధీనం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ పట్టణంలోని ఈద్గాం గ్యాస్ ఏజెన్సీ యజమాని ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 54 సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ఎఎస్వో స్వామి తెలిపారు. అక్రమంగా నిల్వ ఉంచిన సమాచారం మేరకు తనిఖీ…

కేపీహెచ్‌బీలో ‘డీకాయ్’ ఆపరేషన్: ఇద్దరు అంతర్రాష్ట్ర ఫోన్ దొంగల అరెస్ట్

ముద్ర కూకట్‌పల్లి : రద్దీగా ఉండే బస్టాప్‌లలో ప్రయాణికులే లక్ష్యంగా సెల్‌ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను కేపీహెచ్‌బీ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గురువారం జేఎన్టీయూ బస్టాప్ వద్ద నిర్వహించిన ప్రత్యేక…

నిబంధనలు పాటించకుంటే చర్యలు తప్పవు జిల్లా వ్యాప్తంగా విస్తృత వాహన తనిఖీలు

ముద్ర ప్రతినిధి, నిర్మల్: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ప్రధానంగా డ్రంకెన్ డ్రైవ్ పై ప్రత్యేక దృష్టి సారించి తనిఖీలు చేపట్టారు.…

ఘనంగా రంజాన్ వేడుకలు మెదక్ ఈద్గా వద్ద పాల్గొన్న ఎమ్మెల్యే రోహిత్

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రం మెదక్ పట్టణం, నియోజకవర్గ కేంద్రం నర్సాపూర్, రామాయంపేటతో పాటు మండల కేంద్రాలు, ముస్లిం సోదరులున్న గ్రామాల్లో వేడుకలు జరిగాయి. శుక్రవారం సాయంత్రం…

కుకట్‌పల్లిలో రంజాన్ ప్రార్థనలకు భారీ బందోబస్తు: ప్రశాంతంగా ముగిసిన వేడుకలు

​ముద్ర కూకట్‌పల్లి : పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని కుకట్‌పల్లి పరిధిలోని మసీదుల వద్ద పోలీసులు పక్కా ప్రణాళికతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తుల భద్రత, ప్రార్థనల ప్రశాంతతను దృష్టిలో ఉంచుకుని కుకట్‌పల్లి పోలీసులు ముందస్తు…

రంజాన్ ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ

ముద్ర ప్రతినిధి, నిర్మల్: రంజాన్ పండుగ సందర్భంగా నిర్మల్ పట్టణంలోని ఈద్గా సమీపంలో ఏర్పాటు చేసిన పపోలీస్ బందోబస్తును ఎస్పీ జానకి షర్మిల స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఈద్గా వద్దకు వచ్చిన చిన్నారులకు చాక్లెట్లు పంచి ఆనందాన్ని…

భక్తిశ్రద్ధలతో రంజాన్‌ పండుగ… జిల్లా వ్యాప్తగా ఈద్గాలలో ప్రత్యేక ప్రార్ధనలు.. ముస్లింలకు…

  ముద్ర ప్రతినిధి,భువనగిరి : పవిత్ర రంజాన్‌ పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. శనివారం ఈద్గాల వద్దకు అధిక సంఖ్యలో ముస్లింలు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఆలింగం…

బస్టాండ్‌లో ఈవ్ టీజింగ్… ముగ్గురు పోకిరీలు పట్టుబడి షి టీమ్ హెచ్చరిక

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌లో అమ్మాయిలను వేధిస్తున్న ముగ్గురు పోకిరీలను షి టీమ్ పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  అమ్మాయిలపై ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్న వారిని గుర్తించిన…

ఉగాది పండగ కు అన్ని ఏర్పాట్లు పూర్తి -మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య.

ముద్ర, మోత్కూర్: మోత్కూర్ లో ఉగాది పర్వదినం సందర్బంగా మోత్కూర్ మున్సిపల్ కేంద్రం లో గల అమ్మవారి దేవాలయాల వద్ద మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమ నర్సయ్య, కమిషనర్ కె సతీష్ కుమార్ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్…