గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు కీలకం: జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్:
నాగర్ కర్నూల్: గ్రామ ప్రజల భద్రతను పెంపొందించడంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. శనివారం కల్వకుర్తి మండలంలోని తాండ్రా గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆశాదీప్…