Take a fresh look at your lifestyle.
Browsing Tag

Revanth Reddy Government

సీతారాముల కల్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు-మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

-భద్రాచలం అభివృద్ధికి ప్రణాళికలు -ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం ముద్ర, భద్రాచలం : దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానాన్ని ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు…

పదవుల కోసం పాకులాడను.. కానీ మంత్రి అయితే పార్టీకి లాభం: రాజగోపాల్ రెడ్డి

నాకు మంత్రి పదవి ఇస్తే పార్టీ, ప్రభుత్వానికే మంచిది మీడియాతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను ఏ పదవి లేకపోయినా ప్రజల్లో ఆదరణ, గౌరవం ఉంది ముద్ర, తెలంగాణ బ్యూరో : తాను పదవుల కోసం…

రూ.60 వేల కోట్ల ఆదాయం సమకూరుస్తున్నా తెలంగాణాపై చిన్నచూపే: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణా రాష్ట్రం దేశ జిడిపిలో 5 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు నిధులు విడుదల చేయడం లేదు. రాష్ట్రం నుంచి పన్ను వసూళ్ల రూపంలో రూ.60 వేల కోట్ల ఆదాయాన్ని కేంద్రం పొందుతోంది. అయినా వివక్ష చూపడం అన్యాయమని ఐటి, పరిశ్రమలు,…

ఫీజు రీయింబర్స్ మెంట్ పై దద్దరిల్లిన అసెంబ్లీ ఫ్లకార్డులతో బీఆర్ఎస్ సభ్యుల నిరసన

ముద్ర, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ప్రాంగణం బీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో మార్మోగింది. రాష్ట్రంలోని పేద విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం అసెంబ్లీ…

గడువులోపు పనులు పూర్తి చేయాలి.. సామాన్యులకు సైతం అందుబాటులోకి ఉన్నత విద్యా.. సంక్షేమ శాఖ మంత్రి…

పెగడపల్లి: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆదివారం పెగడపల్లి మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన,…

బస్వాపూర్ ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించి ప్రాజెక్టును పూర్తి చేయాలి : సిపిఎం రాష్ట్ర కమిటీ…

ముద్ర ప్రతినిధి, భువనగిరి : బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో, నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష ఉన్నదని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో ప్రాజెక్టు కోసం ఒక్క రూపాయి కూడా కేటాయించకుండ…

దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్న ‘ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్ ఇన్సూరెన్స్’ పథకం

దేశం వరకు వెళ్తుందా..? సంచలనంగా కుటుంబ ఇన్సూరెన్స్  రేవంత్ సర్కారు నిర్ణయంపై చర్చ మోదీ వరకు ఫైల్.. కేంద్ర పథకంతో కలుస్తారా..? నిధుల సర్దుబాబు ఎలా.. సీఎం ముందు ఐదు సవాళ్లు ముద్ర, తెలంగాణ బ్యూరో : “ఇందిరమ్మ ఫ్యామిలీ లైఫ్…

తెలంగాణ బడ్జెట్‌ రూ.3,24,234 లక్షల కోట్లు-సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట

అసెంబ్లీలో నాలుగోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసన మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నాం రెండేళ్ల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు…

ఆర్థిక.. ఆరోగ్య భరోసా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా స్పెషల్ సర్కారు విప్లవాత్మక నిర్ణయం ప్రతి…

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం ఓ కొత్త పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల రూపాయల జీవిత బీమా…

ఆరు గ్యారంటీలకు గోరి హామీల అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు,ఇందిరమ్మ, రాజీవ్ గాంధీ పేరుతో ఉన్న…

ముద్ర, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వం తాను ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ లో ఆరు గ్యారంటీలకు గోరి కట్టిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు విమర్శించారు. ఆరు గ్యారంటీల అమలు విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని…