ఆత్మ గౌరవ ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
బోథ్, ముద్ర:
అణగారిన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. గురువారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి
సందర్బంగా పాపన్న గౌడ్ చిత్ర పటానికి…